Quran Quote  :  Allah will not cause the reward of the believers to be lost. - 3:171

కురాన్ - 80:7 సూరా సూరా అబసా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَمَا عَلَيۡكَ أَلَّا يَزَّكَّىٰ

ఒకవేళ అతడు సంస్కరించుకోక పోతే నీపై బాధ్యత ఏముంది?[1]

సూరా సూరా అబసా ఆయత 7 తఫ్సీర్


[1] నీ బాధ్యత కేవలం సందేశాన్ని అందజేయటం మాత్రమే. నీవు వారి వెంటపడి బ్రతిమాలనవసరం లేదు.

సూరా అబసా అన్ని ఆయతలు

Sign up for Newsletter