Quran Quote  :  Your Lord knows all who dwell in the heavens and the earth - 17:55

కురాన్ - 93:11 సూరా సూరా దుహా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَأَمَّا بِنِعۡمَةِ رَبِّكَ فَحَدِّثۡ

మరియు నీ ప్రభువు అనుగ్రహాలను బహిరంగంగా ప్రకటిస్తూ ఉండు.[1]

సూరా సూరా దుహా ఆయత 11 తఫ్సీర్


[1] అంటే అల్లాహ్ (సు.తా.) చేసిన అనుగ్రహాలను, ఇతరులతో చెప్పుకో - అది అల్లాహ్ (సు.తా.)కు ఇష్టమైనది - గర్వంతో కాక నమ్రతతో!

సూరా దుహా అన్ని ఆయతలు

1
2
3
4
5
6
7
8
9
10
11

Sign up for Newsletter