కురాన్ - 93:2 సూరా సూరా దుహా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَٱلَّيۡلِ إِذَا سَجَىٰ

మరియు చీకటి పడ్డ రాత్రి సాక్షిగా![1]

సూరా సూరా దుహా ఆయత 2 తఫ్సీర్


[1] సజా: సకన, అంటే శాంతి నెలకొలినప్పుడు, అంటే పూర్తిగా చీకటి పడినప్పుడు. అప్పుడు నిశ్శబ్దం మరియు నెమ్మది అయి ఉంటుంది.

సూరా దుహా అన్ని ఆయతలు

1
2
3
4
5
6
7
8
9
10
11

Sign up for Newsletter