కురాన్ - 93:4 సూరా సూరా దుహా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَلَلۡأٓخِرَةُ خَيۡرٞ لَّكَ مِنَ ٱلۡأُولَىٰ

మరియు రాబోయే కాలం (జీవితం) నీ కొరకు మొదటి కాలం (జీవితం) కంటే ఎంతో మేలైనది![1]

సూరా సూరా దుహా ఆయత 4 తఫ్సీర్


[1] అంటే పర లోక జీవితం, ఇహ లోక జీవితం కంటే ఉత్తమమైనది.

సూరా దుహా అన్ని ఆయతలు

1
2
3
4
5
6
7
8
9
10
11

Sign up for Newsletter