Quran Quote  :  Allah does not cause the reward of those who do good to go to waste. - 12:56

కురాన్ - 44:38 సూరా సూరా దుఖాన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَمَا خَلَقۡنَا ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ وَمَا بَيۡنَهُمَا لَٰعِبِينَ

మేము ఈ ఆకాశాలను మరియు భూమిని మరియు వాటి మధ్యనున్న సమస్తాన్నీ ఆట (కాలక్షేపం) కొరకు సృష్టించలేదు.[1]

సూరా సూరా దుఖాన్ ఆయత 38 తఫ్సీర్


[1] ఇటువంటి ఆయత్ కోసం చూడండి, 38:27, 23:115-116, 15:85 మరియు 21:16.

సూరా దుఖాన్ అన్ని ఆయతలు

Sign up for Newsletter