కురాన్ - 51:4 సూరా సూరా ధారియాత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فَٱلۡمُقَسِّمَٰتِ أَمۡرًا

మరియు (ఆయన) ఆజ్ఞతో (అనుగ్రహాలను) పంచిపెట్టే (దేవదూతల సాక్షిగా);[1]

సూరా సూరా ధారియాత్ ఆయత 4 తఫ్సీర్


[1] సాక్షిగా అంటే ఇక్కడ నొక్కి చెప్పడం అన్నట్లు. లేక ఉదాహరణగా ఇవ్వటం. ఏ విధంగానైతే గాలులు, మేఘాలు, నీటపై ఓడలు పయనించటం ఎంత సత్యమో పునరుత్థానం కూడా సత్యం.

సూరా ధారియాత్ అన్ని ఆయతలు

Sign up for Newsletter