కురాన్ - 51:41 సూరా సూరా ధారియాత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَفِي عَادٍ إِذۡ أَرۡسَلۡنَا عَلَيۡهِمُ ٱلرِّيحَ ٱلۡعَقِيمَ

ఇక ఆద్ జాతి వారిలో కూడా (ఒక సూచన వుంది): మేము వారిపై వినాశకరమైన గాలిని పంపినప్పుడు![1]

సూరా సూరా ధారియాత్ ఆయత 41 తఫ్సీర్


[1] చూడండి, 7:65.

సూరా ధారియాత్ అన్ని ఆయతలు

Sign up for Newsletter