కురాన్ - 51:44 సూరా సూరా ధారియాత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فَعَتَوۡاْ عَنۡ أَمۡرِ رَبِّهِمۡ فَأَخَذَتۡهُمُ ٱلصَّـٰعِقَةُ وَهُمۡ يَنظُرُونَ

అప్పుడు వారు తమ ప్రభువు ఆజ్ఞను ఉపేక్షించారు. కావున వారు చూస్తూ ఉండగానే ఒక పెద్ద పిడుగు వారి మీద విరుచుకు పడింది.[1]

సూరా సూరా ధారియాత్ ఆయత 44 తఫ్సీర్


[1] 'సా'ఇఖతున్: అంటే ఒక పెద్ద ధ్వని, గర్జన లేక పిడుగు నుండి వచ్చే ధ్వనిలాంటిది. ఈ ధ్వని ఆకాశంలో నుండి వచ్చింది మరియు భూమిలో భూకంపం కూడా వచ్చింది. చూడండి, 7:73-79.

సూరా ధారియాత్ అన్ని ఆయతలు

Sign up for Newsletter