కురాన్ - 51:58 సూరా సూరా ధారియాత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

إِنَّ ٱللَّهَ هُوَ ٱلرَّزَّاقُ ذُو ٱلۡقُوَّةِ ٱلۡمَتِينُ

నిశ్చయంగా, అల్లాహ్! ఆయన మాత్రమే ఉపాధి ప్రదాత, మహా బలవంతుడు, స్థైర్యం గలవాడు.[1]

సూరా సూరా ధారియాత్ ఆయత 58 తఫ్సీర్


[1] అర్-రజ్జాఖు: All Provider, The Sustainer. The supplier of the means of subsistence. ఉపాధిప్రదాత, సర్వపోషకుడు, జీవనోపాధిని ప్రసాదించేవాడు. అల్-ఖవియ్యు: Owner of Power, చూడండి, 11:66, 28:26, 42:19. అల్-మతీను: The Strongest, Steadfast, Hard, Firm, స్థైర్యవంతుడు, దృఢమైనవాడు, పటిష్టవంతుడు, నిలకడ, స్థామం గలవాడు, ఇక్కడ ఒకేచోట వచ్చింది. పైవి అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు.

సూరా ధారియాత్ అన్ని ఆయతలు

Sign up for Newsletter