కురాన్ - 51:8 సూరా సూరా ధారియాత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

إِنَّكُمۡ لَفِي قَوۡلٖ مُّخۡتَلِفٖ

నిశ్చయంగా, మీరు భేదాభిప్రాయాలలో పడి ఉన్నారు.[1]

సూరా సూరా ధారియాత్ ఆయత 8 తఫ్సీర్


[1] మీలో ఏకాభిప్రాయం లేదు. మీలో కొందరు దైవప్రవక్త ('స'అస) ను మాంత్రికుడు, మరి కొందరు కవి, మరికొందరు జ్యోతిషుడు, మరికొందరు అసత్యవాది, అని అంటున్నారు. అంతేకాదు మీలో కొందరు పునరుత్థానదినం రానేరాదని అంటున్నారు. మరికొందరు దానిని గురించి సంశయంలో పడి ఉన్నారు. మీరు అల్లాహ్ (సు.తా.) ను సృష్టికర్త మరియు సర్వపోషకుడని, అంటారు, కాని ఇతరులను కూడా ఆయన (సు.తా.)కు సాటి (భాగస్వాములు)గా నిలబెడతారు. మీలో చిత్తశుద్ధి, ఏకాభిప్రాయం లేవు.

సూరా ధారియాత్ అన్ని ఆయతలు

Sign up for Newsletter