Quran Quote  :  Allah will bestow upon those who have been disdainful and arrogant a painful chastisement

కురాన్ - 100:6 సూరా సూరా ఆదియాత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

إِنَّ ٱلۡإِنسَٰنَ لِرَبِّهِۦ لَكَنُودٞ

నిశ్చయంగా, మానవుడు తన ప్రభువు పట్ల ఎంతో కృతఘ్నుడు.[1]

సూరా సూరా ఆదియాత్ ఆయత 6 తఫ్సీర్


[1] కనూదున్: అంటే కఫూరున్, కృతఘ్నుడు.

సూరా ఆదియాత్ అన్ని ఆయతలు

1
2
3
4
5
6
7
8
9
10
11

Sign up for Newsletter