Quran Quote  :  The truth is that Hell awaits him who comes to his Lord laden with sin; he shall neither die in it nor live. - 20:74

కురాన్ - 100:9 సూరా సూరా ఆదియాత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

۞أَفَلَا يَعۡلَمُ إِذَا بُعۡثِرَ مَا فِي ٱلۡقُبُورِ

ఏమిటి? అతనికి తెలియదా? గోరీలలో ఉన్నదంతా పెళ్ళగించి బయటికి తీయబడినప్పుడు;[1]

సూరా సూరా ఆదియాత్ ఆయత 9 తఫ్సీర్


[1] అంటే గోరీలలో ఉన్న శవాలను సజీవులుగా చేసి లేపి సమావేశపరచబడినప్పుడు.

సూరా ఆదియాత్ అన్ని ఆయతలు

1
2
3
4
5
6
7
8
9
10
11

Sign up for Newsletter