మరియు వారికి మా స్పష్టమైన సూచనలు (ఆయాత్) వినిపించబడినప్పుడు, సత్యతిరస్కారులు - సత్యం (ఈ ఖుర్ఆన్) వారి ముందుకు వచ్చినప్పుడు - ఇలా అంటారు: "ఇది స్పష్టమైన మంత్రజాలమే!"[1]
సూరా సూరా అహ్‌ఖాఫ్ ఆయత 7 తఫ్సీర్
[1] అవతరణా క్రమంలో, 74:24లో సి'హ్ రున్ అనే పదం మొదటిసారి వచ్చింది.
సూరా సూరా అహ్‌ఖాఫ్ ఆయత 7 తఫ్సీర్