Quran Quote  :  And not reveal their adornment except that which is revealed of itself, - 24:31

కురాన్ - 33:12 సూరా సూరా అహ్‌జాబ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَإِذۡ يَقُولُ ٱلۡمُنَٰفِقُونَ وَٱلَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٞ مَّا وَعَدَنَا ٱللَّهُ وَرَسُولُهُۥٓ إِلَّا غُرُورٗا

మరియు ఆ సమయంలో, కపట విశ్వాసులు మరియు తమ హృదయాలలో రోగమున్న వారు: "అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు మాతో చేసిన వాగ్దానాలన్నీ బూటకాలు మాత్రమే!" అని అనసాగారు.[1]

సూరా సూరా అహ్‌జాబ్ ఆయత 12 తఫ్సీర్


[1] ఈ విధమైన సందేశం వచ్చిన వారు దాదాపు డెబ్భై మంది మునాఫిఖులు.

సూరా అహ్‌జాబ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter