కురాన్ - 33:69 సూరా సూరా అహ్‌జాబ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَكُونُواْ كَٱلَّذِينَ ءَاذَوۡاْ مُوسَىٰ فَبَرَّأَهُ ٱللَّهُ مِمَّا قَالُواْۚ وَكَانَ عِندَ ٱللَّهِ وَجِيهٗا

ఓ విశ్వాసులారా! మీరు మూసాను బాధించిన వారి వలే అయి పోకండి.[1] తరువాత అల్లాహ్ వారు (కల్పించిన) ఆరోపణ నుండి అతనికి విముక్తి కలిగించాడు. అతను (మూసా), అల్లాహ్ దృష్టిలో ఎంతో ఆదరణీయుడు.

సూరా సూరా అహ్‌జాబ్ ఆయత 69 తఫ్సీర్


[1] మూసా ('అ.స.) ను బాధించిన వివరాలకు చూడండి, 2:55, 5:24.

సూరా అహ్‌జాబ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter