కురాన్ - 33:8 సూరా సూరా అహ్‌జాబ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

لِّيَسۡـَٔلَ ٱلصَّـٰدِقِينَ عَن صِدۡقِهِمۡۚ وَأَعَدَّ لِلۡكَٰفِرِينَ عَذَابًا أَلِيمٗا

ఇది సత్యవంతులను, వారి సత్యాన్ని గురించి ప్రశ్నించడానికి. మరియు ఆయన సత్యతిరస్కారుల కొరకు బాధాకరమైన శిక్షను సిద్ధ పరచి ఉంచాడు.[1]

సూరా సూరా అహ్‌జాబ్ ఆయత 8 తఫ్సీర్


[1] చూడండి, 5:109 మరియు 7:6.

సూరా అహ్‌జాబ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter