కురాన్ - 87:9 సూరా సూరా అలా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فَذَكِّرۡ إِن نَّفَعَتِ ٱلذِّكۡرَىٰ

కావున నీవు హితోపదేశం చేస్తూ ఉండు; వారికి హితోపదేశం లాభదాయకం కావచ్చు![1]

సూరా సూరా అలా ఆయత 9 తఫ్సీర్


[1] నీ పని హితోపదేశం చేయటం మాత్రమే! నీ హితోపదేశం వారికి లాభం కావచ్చు! వారితో దానితో లాభం పొందకున్నా నీ పని కేవలం హితోపదేశం చేయటమే!

సూరా అలా అన్ని ఆయతలు

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19

Sign up for Newsletter