కురాన్ - 96:1 సూరా సూరా అలక్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

ٱقۡرَأۡ بِٱسۡمِ رَبِّكَ ٱلَّذِي خَلَقَ

చదువు! నీ ప్రభువు పేరుతో, ఆయనే (సర్వాన్ని) సృష్టించాడు![1]

సూరా సూరా అలక్ ఆయత 1 తఫ్సీర్


[1] దైవప్రవక్త జిబ్రీల్ ('అ.స.) దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస) 'హిరా గుహలో దైవారాధనలో నిమగ్రమై ఉన్నప్పుడు వచ్చి అన్నారు: "చదువు!" అతను అన్నారు : "నాకు చదువురాదు!" అప్పుడు జిబ్రీల్ ('అ.స.) అతనిని గట్టిగా పట్టుకుని గట్టిగా అదిమి అన్నారు: "చదువు!"దైవప్రవక్త ('స'అస) తిరిగి అదే జవాబిచ్చారు. ఈ విధంగా అతను దైవప్రవక్త ('స'అస) ను మూడుసార్లు అదిమారు. వివరాలకు చూడండి, బద'అల్-వ'హీ, 'స'హీ'హ్ బు'ఖారీ, ముస్లిం, తిర్మిజీ', నసాయి'. ఆ తరువాత ఈ మొదటి ఐదు ఆయతులు చదివి వినిపించారు.

సూరా అలక్ అన్ని ఆయతలు

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19

Sign up for Newsletter