Quran Quote  :  All bounty is in Allah's Hand; He bestows it on whomsoever He pleases. Allah is the Lord of abounding bounty. - 57:29

కురాన్ - 6:104 సూరా సూరా అనాం అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

قَدۡ جَآءَكُم بَصَآئِرُ مِن رَّبِّكُمۡۖ فَمَنۡ أَبۡصَرَ فَلِنَفۡسِهِۦۖ وَمَنۡ عَمِيَ فَعَلَيۡهَاۚ وَمَآ أَنَا۠ عَلَيۡكُم بِحَفِيظٖ

వాస్తవానికి ఇప్పుడు మీ ప్రభువు తరఫు నుండి నిదర్శనాలు వచ్చాయి. కావున వాటిని ఎవడు గ్రహిస్తాడో తన మేలుకే గ్రహిస్తాడు! మరియు ఎవడు అంధుడిగా ఉంటాడో అతడే నష్టపోతాడు[1]. మరియు నేను మీ రక్షకుడను కాను."(అని అను).

సూరా సూరా అనాం ఆయత 104 తఫ్సీర్


[1] చూడండి, 17:15.

Sign up for Newsletter