Quran Quote  :  The present life is nothing but sport and amusement. The true life is in the Abode of the Hereafter; - 29:64

కురాన్ - 6:49 సూరా సూరా అనాం అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَٱلَّذِينَ كَذَّبُواْ بِـَٔايَٰتِنَا يَمَسُّهُمُ ٱلۡعَذَابُ بِمَا كَانُواْ يَفۡسُقُونَ

కాని మా సూచనలను అబద్ధాలని తిరస్కరించే వారికి, తమ అవిధేయతకు ఫలితంగా తప్పకుండా శిక్ష పడుతుంది.[1]

సూరా సూరా అనాం ఆయత 49 తఫ్సీర్


[1] చూడండి 'స. ముస్లిం, పు. 1, అధ్యాయం - 240. అబూ హురైరా (ర'ది.'అ) కథనం : "దైవప్రవక్త ('స'అస) అన్నారు : 'ఎవరి చేతిలోనైతే నా ప్రాణముందో ఆ అల్లాహ్ (సు.తా.) సాక్షిగా! ఈ కాలపు యూదులు మరియు క్రైస్తవులలో ఎవరేగానీ నా గురించి విని నా సందేశాన్ని విశ్వసించకుండా మరణిస్తారో వారు నరకవాసులవుతారు.' "

Sign up for Newsletter