Quran Quote  :  and those whose scales are light, those will be the ones who will have courted loss. They will abide in Hell. - 23:103

కురాన్ - 6:62 సూరా సూరా అనాం అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

ثُمَّ رُدُّوٓاْ إِلَى ٱللَّهِ مَوۡلَىٰهُمُ ٱلۡحَقِّۚ أَلَا لَهُ ٱلۡحُكۡمُ وَهُوَ أَسۡرَعُ ٱلۡحَٰسِبِينَ

తరువాత వారు, వారి నిజమైన[1] సంరక్షకుడు, అల్లాహ్ సన్నిధిలోకి చేర్చబడతారు. తెలుసుకోండి! సర్వ న్యాయాధికారం ఆయనదే! మరియు లెక్క తీసుకోవటంలో ఆయన అతి శీఘ్రుడు!

సూరా సూరా అనాం ఆయత 62 తఫ్సీర్


[1] అల్ - 'హాఖ్ఖ: The Truth, The Really Existing, whose existance and divinity are proved to be True. పరమ సత్యం, నిజం, యథార్థం, చూడండి, 2:119.

Sign up for Newsletter