Quran Quote : Over My true servants you will be able to exercise no power, your power will be confined to the erring ones, those who choose to follow you. - 15:42
మరియు వారు: "ఇతని వద్దకు (ప్రవక్త వద్దకు) ఒక దైవదూత ఎందుకు దింప బడ లేదు?" అని అడుగుతారు. మరియు ఒకవేళ మేము దైవదూతనే పంపి ఉంటే! వారి తీర్పు వెంటనే జరిగి ఉండేది. ఆ తరువాత వారికి ఎలాంటి వ్యవధి కూడా ఇవ్వబడి ఉండేది. కాదు[1].
సూరా సూరా అనాం ఆయత 8 తఫ్సీర్