కురాన్ - 21:1 సూరా సూరా అంబియా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

ٱقۡتَرَبَ لِلنَّاسِ حِسَابُهُمۡ وَهُمۡ فِي غَفۡلَةٖ مُّعۡرِضُونَ

మానవులతో లెక్క (తీసుకునే) సమయం సమీపించింది, అయినా వారు ఏమరుపాటులో పడి విముఖులై ఉన్నారు.[1]

సూరా సూరా అంబియా ఆయత 1 తఫ్సీర్


[1] అంటే పునరుత్థాన దినం.

సూరా అంబియా అన్ని ఆయతలు

Sign up for Newsletter