కురాన్ - 21:103 సూరా సూరా అంబియా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

لَا يَحۡزُنُهُمُ ٱلۡفَزَعُ ٱلۡأَكۡبَرُ وَتَتَلَقَّىٰهُمُ ٱلۡمَلَـٰٓئِكَةُ هَٰذَا يَوۡمُكُمُ ٱلَّذِي كُنتُمۡ تُوعَدُونَ

ఆ గొప్ప భీతి కూడా వారికి దుఃఖం కలిగించదు[1] మరియు దైవదూతలు వారిని ఆహ్వానిస్తూ వచ్చి: "మీకు వాగ్దానం చేయబడిన మీ దినం ఇదే!" అని అంటారు.

సూరా సూరా అంబియా ఆయత 103 తఫ్సీర్


[1] ఆ గొప్ప భీతి అంటే ఇస్రాఫీల్ ('అ.స.) యొక్క 'సూర్, లేక స్వర్గ-నరకాల మధ్య 'చావు'ను వధించటం. అంటే స్వర్గానికి మరియు నరకానికి పోయే వారి తీర్పు ముగిసిన తరువాత 'చావు' ఒక గొర్రె ఆకారంలో తెచ్చి జి'బహ్ చేయడం. ఆ తరువాత ఎవ్వరికీ చావు ఉండదు. చూడండి, 19:39.

సూరా అంబియా అన్ని ఆయతలు

Sign up for Newsletter