కురాన్ - 8:21 సూరా సూరా అన్ఫాల్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَلَا تَكُونُواْ كَٱلَّذِينَ قَالُواْ سَمِعۡنَا وَهُمۡ لَا يَسۡمَعُونَ

మరియు వాస్తవానికి వినకుండానే: "మేము విన్నాము!" అని అనే వారి వలే కాకండి.[1]

సూరా సూరా అన్ఫాల్ ఆయత 21 తఫ్సీర్


[1] చూడండి, 2:93 మరియు 4:46.

సూరా అన్ఫాల్ అన్ని ఆయతలు

Sign up for Newsletter