కురాన్ - 8:27 సూరా సూరా అన్ఫాల్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَخُونُواْ ٱللَّهَ وَٱلرَّسُولَ وَتَخُونُوٓاْ أَمَٰنَٰتِكُمۡ وَأَنتُمۡ تَعۡلَمُونَ

ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు నమ్మకద్రోహం చేయకండి మరియు తెలిసి ఉండి కూడా మీ (పరస్పర) అమానతుల[1] విషయంలో నమ్మకద్రోహం చేయకండి.

సూరా సూరా అన్ఫాల్ ఆయత 27 తఫ్సీర్


[1] అమానతుల కొరకు చూడండి, 33:72.

సూరా అన్ఫాల్ అన్ని ఆయతలు

Sign up for Newsletter