Quran Quote  :  Surely bounty is in the Hand of Allah; He gives it to whom He wills. Allah is All-Embracing, All-Knowing. - 3:73

కురాన్ - 8:61 సూరా సూరా అన్ఫాల్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

۞وَإِن جَنَحُواْ لِلسَّلۡمِ فَٱجۡنَحۡ لَهَا وَتَوَكَّلۡ عَلَى ٱللَّهِۚ إِنَّهُۥ هُوَ ٱلسَّمِيعُ ٱلۡعَلِيمُ

కాని ఒకవేళ వారు శాంతి వైపుకు మొగ్గితే నీవు కూడా దానికి దిగు మరియు అల్లాహ్ పై ఆధారపడు.[1] నిశ్చయంగా ఆయన సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

సూరా సూరా అన్ఫాల్ ఆయత 61 తఫ్సీర్


[1] చూడండి, 47:35 మరియు 8:39.

సూరా అన్ఫాల్ అన్ని ఆయతలు

Sign up for Newsletter