కురాన్ - 29:47 సూరా సూరా అంకబూత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَكَذَٰلِكَ أَنزَلۡنَآ إِلَيۡكَ ٱلۡكِتَٰبَۚ فَٱلَّذِينَ ءَاتَيۡنَٰهُمُ ٱلۡكِتَٰبَ يُؤۡمِنُونَ بِهِۦۖ وَمِنۡ هَـٰٓؤُلَآءِ مَن يُؤۡمِنُ بِهِۦۚ وَمَا يَجۡحَدُ بِـَٔايَٰتِنَآ إِلَّا ٱلۡكَٰفِرُونَ

(ఓ ముహమ్మద్!) ఈ విధంగా మేము నీపై ఈ గ్రంథాన్ని అవతరింప జేశాము. కావున మేము (ఇంతకు పూర్వం) గ్రంథాన్ని ఇచ్చిన వారిలో కొందరు దీనిని విశ్వసిస్తారు.[1] మరియు ఇతర ప్రజలలో నుండి కూడా కొందరు దీనిని విశ్వసిస్తారు.[2] మరియు మా సూచనలను సత్యతిరస్కారులు తప్ప మరెవ్వరూ తిరస్కరించరు.[3]

సూరా సూరా అంకబూత్ ఆయత 47 తఫ్సీర్


[1] వీరు 'అబ్దుల్లాహ్ బిన్-సలాం మరియు ఇతరులు. [2] వీరు మక్కా ముష్రికులలో నుండి కొందరు. [3] జిహాదున్: దీని అర్థానికి చూడండి, 31:32, 40:63, మరియు 41:28.

సూరా అంకబూత్ అన్ని ఆయతలు

Sign up for Newsletter