Quran Quote  :  Who can be more unjust than he who foists a lie on Allah? - 18:15

కురాన్ - 7:31 సూరా సూరా అరాఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

۞يَٰبَنِيٓ ءَادَمَ خُذُواْ زِينَتَكُمۡ عِندَ كُلِّ مَسۡجِدٖ وَكُلُواْ وَٱشۡرَبُواْ وَلَا تُسۡرِفُوٓاْۚ إِنَّهُۥ لَا يُحِبُّ ٱلۡمُسۡرِفِينَ

ఓ ఆదమ్ సంతానమా ప్రతి మస్జిదులో (నమాజ్ లో) మీ వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి[1]. తినండి, త్రాగండి, కాని మితిమీరకండి. నిశ్చయంగా, ఆయన (అల్లాహ్) మితిమీరే వారిని ప్రేమించడు.

సూరా సూరా అరాఫ్ ఆయత 31 తఫ్సీర్


[1] నమా'జ్, 'తవాఫ్, చేసేటప్పుడు బట్టలు ధరించటం విధి. ఇంకా (చూడండి, 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 1, 'హదీస్' నం. 368) ఇస్లాంకు ముందు ముష్రికులు, క'అబహ్ 'తవాఫ్ బట్టలు ధరించకుండా చేసేవారు. ఇస్లాం దానిని నిషేధించింది. చూడండి, 'స. బు'ఖారీ, పు.1, 'హ. 368.

Sign up for Newsletter