Quran Quote  :  Your wives are your tilth; go, then, into your tilth as you wish - 2:223

కురాన్ - 7:5 సూరా సూరా అరాఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فَمَا كَانَ دَعۡوَىٰهُمۡ إِذۡ جَآءَهُم بَأۡسُنَآ إِلَّآ أَن قَالُوٓاْ إِنَّا كُنَّا ظَٰلِمِينَ

వారిపై మా శిక్ష పడినప్పుడు వారి రోదన: "నిశ్చయంగా, మేము అపరాధులంగా ఉండే వారం!" అని అనడం తప్ప మరేమీ లేకుండింది![1]

సూరా సూరా అరాఫ్ ఆయత 5 తఫ్సీర్


[1] కాని అప్పుడది వారికి ఏ విధంగాను పనికిరాదు. చూడండి, 40:85.

Sign up for Newsletter