Quran Quote  :  Were you to count the favors of Allah you shall never be able to encompass them - 14:34

కురాన్ - 7:59 సూరా సూరా అరాఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

لَقَدۡ أَرۡسَلۡنَا نُوحًا إِلَىٰ قَوۡمِهِۦ فَقَالَ يَٰقَوۡمِ ٱعۡبُدُواْ ٱللَّهَ مَا لَكُم مِّنۡ إِلَٰهٍ غَيۡرُهُۥٓ إِنِّيٓ أَخَافُ عَلَيۡكُمۡ عَذَابَ يَوۡمٍ عَظِيمٖ

వాస్తవంగా, మేము నూహ్ ను అతని జాతివారి వద్దకు పంపాము[1]. అతను వారితో: "నా జాతి ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యదైవం లేడు. వాస్తవానికి నేను మీపై రాబోయే ఆ గొప్ప దినపు శిక్షను గురించి భయపడుతున్నాను." అని అన్నాడు.

సూరా సూరా అరాఫ్ ఆయత 59 తఫ్సీర్


[1] ఈ సూరహ్ లోని 7:59-93 ఆయత్ లలో ప్రవక్తల గాథలున్నాయి.

Sign up for Newsletter