Quran Quote  :  and be humble and tender to them and say: "Lord, show mercy to them as they nurtured me when I was small." - 17:24

కురాన్ - 7:72 సూరా సూరా అరాఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فَأَنجَيۡنَٰهُ وَٱلَّذِينَ مَعَهُۥ بِرَحۡمَةٖ مِّنَّا وَقَطَعۡنَا دَابِرَ ٱلَّذِينَ كَذَّبُواْ بِـَٔايَٰتِنَاۖ وَمَا كَانُواْ مُؤۡمِنِينَ

కావున తుదకు మేము అతనిని (హూద్ ను) మరియు అతని తోటి వారిని మా అనుగ్రహంతో రక్షించాము. మరియు మా సూచనలు అసత్యాలని తిరస్కరించిన వారిని నిర్మూలించాము[1]. ఎందుకంటే వారు విశ్వసించకుండా ఉన్నారు.

సూరా సూరా అరాఫ్ ఆయత 72 తఫ్సీర్


[1] వారిపై ఎనిమిది రోజులు, ఏడు రాత్రులు భయంకరమైన తుఫాను గాలి, విరుచుకు పడింది. వారు కోసిన ఖర్జూర చెట్ల వలె పడిపోయారు. చూడండి, 69:6-8, 11:53-56, 46:24-25.

Sign up for Newsletter