Quran Quote  :  Then a mighty blast quite justly overtook them, and We reduced them to a rubble. So away with the wrong-doing folk! - 23:41

కురాన్ - 7:91 సూరా సూరా అరాఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فَأَخَذَتۡهُمُ ٱلرَّجۡفَةُ فَأَصۡبَحُواْ فِي دَارِهِمۡ جَٰثِمِينَ

అప్పుడు వారిని ఒక భూకంపం పట్టుకున్నది[1] మరియు వారు తమ ఇండ్లలోనే బోర్లా (శవాలై) పడిపోయారు.

సూరా సూరా అరాఫ్ ఆయత 91 తఫ్సీర్


[1] ఇక్కడ రజ్ ఫతున్ - భూకంపం అని, 11:94లో 'సై'హతున్ - భయంకరమైన అరుపు (ధ్వని) అని, మరియు 26:189లో "జుల్లతున్ - మేఘాల ఛాయ అని ఉంది. అన్నీ ఒకదాని వెంట ఒకటి, ఒకేసారి వచ్చాయన్నమాట, (ఇబ్నె-కసీ'ర్).

Sign up for Newsletter