కురాన్ - 103:1 సూరా సూరా అసర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَٱلۡعَصۡرِ

కాలం సాక్షిగా![1]

సూరా సూరా అసర్ ఆయత 1 తఫ్సీర్


[1] అల్లాహ్ (సు.తా.) తాను కోరిన దాని సాక్ష్యం తీసుకుంటాడు. కాని మానవుడు అల్లాహ్ (సు.తా.) తప్ప మరెవ్వరి సాక్ష్యం తీసుకోరాదు.

సూరా అసర్ అన్ని ఆయతలు

1
2
3

Sign up for Newsletter