కురాన్ - 103:2 సూరా సూరా అసర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

إِنَّ ٱلۡإِنسَٰنَ لَفِي خُسۡرٍ

నిశ్చయంగా మానవుడు నష్టంలో ఉన్నాడు![1]

సూరా సూరా అసర్ ఆయత 2 తఫ్సీర్


[1] ఆ మానవుడు ఎవడైతే విశ్వసించడో మరియు సత్కార్యాలు చేయడో తన కాలాన్ని వృథా కాలక్షేపంలో, నిషేధించిన పనులు చేయటంలో పేరాసతో గడుపుతాడో! అలాంటి వాడు పరలోకంలో నరకాగ్నికి ఇంధనం అవుతాడు.

సూరా అసర్ అన్ని ఆయతలు

1
2
3

Sign up for Newsletter