కురాన్ - 90:10 సూరా సూరా బలద్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَهَدَيۡنَٰهُ ٱلنَّجۡدَيۡنِ

మరియు అతనికి (మంచీ - చెడూ) అనే స్పష్టమైన రెండు మార్గాలను చూపాము.[1]

సూరా సూరా బలద్ ఆయత 10 తఫ్సీర్


[1] చూడండి, 76:3 అన్-నజ్ దు: అంటే ఎత్తైన స్థలం. అన్-నజ్ దైన్: అంటే రెండు మార్గాలు.

సూరా బలద్ అన్ని ఆయతలు

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

Sign up for Newsletter