కురాన్ - 90:11 సూరా సూరా బలద్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فَلَا ٱقۡتَحَمَ ٱلۡعَقَبَةَ

కాని అతడు కష్టతరమైన ఊర్ధ్వ గమనానికి సాహసించలేదు![1]

సూరా సూరా బలద్ ఆయత 11 తఫ్సీర్


[1] చూఅల్-'అఖబహ్: కొండ శిఖరం (పైకి ఎక్కడం) కొందరు దీనికి కనుమ అనే అర్థం ఇచ్చారు. అంటే రెండు కొండల నడిమి త్రోవ, సందు. కఠినమైన కనుమ అంటే ఒక బానిసను బంధం నుండి విముక్తి చేయించడం, లేక తాను ఆకలితో ఉండి కూడా ఒక అనాథకి అన్నం పెట్టడం.

సూరా బలద్ అన్ని ఆయతలు

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

Sign up for Newsletter