కురాన్ - 98:2 సూరా సూరా బయ్యిన అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

رَسُولٞ مِّنَ ٱللَّهِ يَتۡلُواْ صُحُفٗا مُّطَهَّرَةٗ

అల్లాహ్ తరఫు నుండి వచ్చిన సందేశహరుడు[1], వారికి పవిత్ర గ్రంథ పుటలను వినిపిస్తున్నాడు[2].

సూరా సూరా బయ్యిన ఆయత 2 తఫ్సీర్


[1] చూము'హమ్మద్ ('స'అస). [2] ఖుర్ఆన్.

సూరా బయ్యిన అన్ని ఆయతలు

1
2
3
4
5
6
7
8

Sign up for Newsletter