కురాన్ - 98:4 సూరా సూరా బయ్యిన అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَمَا تَفَرَّقَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ إِلَّا مِنۢ بَعۡدِ مَا جَآءَتۡهُمُ ٱلۡبَيِّنَةُ

మరియు స్పష్టమైన సూచన వచ్చిన తర్వాతనే గ్రంథ ప్రజలు భేదాభిప్రాయలలో పడ్డారు.[1]

సూరా సూరా బయ్యిన ఆయత 4 తఫ్సీర్


[1] దైవప్రవక్త ('స'అస) రానున్నాడని వారి గ్రంథాలలో వ్రాయబడి ఉంది. ఆ ప్రవక్త ('స'అస) అరబ్బులలో వచ్చాడని గ్రంథప్రజలు అసూయ పడి అతనిని తిరస్కరించారు. చూడండి, 3:19.

సూరా బయ్యిన అన్ని ఆయతలు

1
2
3
4
5
6
7
8

Sign up for Newsletter