కురాన్ - 85:6 సూరా సూరా బురూజ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

إِذۡ هُمۡ عَلَيۡهَا قُعُودٞ

వారు దాని (ఆ కందకం) అంచుపై కూర్చొని ఉన్నప్పుడు;[1]

సూరా సూరా బురూజ్ ఆయత 6 తఫ్సీర్


[1] విశ్వాసులను అగ్నిలో వేసి వారు (సత్యతిరస్కారులు) చూసి ఆనందించేవారు.

సూరా బురూజ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter