కురాన్ - 48:22 సూరా సూరా ఫత్హ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَلَوۡ قَٰتَلَكُمُ ٱلَّذِينَ كَفَرُواْ لَوَلَّوُاْ ٱلۡأَدۡبَٰرَ ثُمَّ لَا يَجِدُونَ وَلِيّٗا وَلَا نَصِيرٗا

మరియు ఒకవేళ సత్యతిరస్కారులు మీతో యుద్ధానికి దిగివుంటే, వారు తప్పక వెన్ను చూపి పారిపోయేవారు, అప్పుడు వారు ఏ రక్షకుడిని గానీ లేదా సహాయకుడిని గానీ పొందేవారు కాదు.[1]

సూరా సూరా ఫత్హ్ ఆయత 22 తఫ్సీర్


[1] ఇది హుదైబియా ఒప్పందాన్ని సూచిస్తోంది.

సూరా ఫత్హ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter