కురాన్ - 48:24 సూరా సూరా ఫత్హ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَهُوَ ٱلَّذِي كَفَّ أَيۡدِيَهُمۡ عَنكُمۡ وَأَيۡدِيَكُمۡ عَنۡهُم بِبَطۡنِ مَكَّةَ مِنۢ بَعۡدِ أَنۡ أَظۡفَرَكُمۡ عَلَيۡهِمۡۚ وَكَانَ ٱللَّهُ بِمَا تَعۡمَلُونَ بَصِيرًا

మరియు మక్కా లోయలో మీకు వారి మీద ప్రాబల్యం ఇచ్చిన తర్వాత, ఆయనే వారి చేతులను మీపై పడకుండా మరియు మీ చేతులు వారిపై పడకుండా చేశాడు.[1] మరియు మీరు చేసేదంతా అల్లాహ్ చూస్తున్నాడు.

సూరా సూరా ఫత్హ్ ఆయత 24 తఫ్సీర్


[1] 'హుదైబియా ఒప్పందానికి ముందు దాదాపు 80 మంది ముష్రికులు ఆయుధాలు తీసుకొని దైవప్రవక్త ('స'అస) ను చంపాలని బయలుదేరుతారు. కాని ముస్లింలు వారిని పట్టుకొని ఖైదీలు చేసుకుంటారు. ఒప్పందం జరిగిన తరువాత దైవప్రవక్త ('స'అస) వారిని విడిచి పెడ్తారు. (ముస్లిం, నసాయి' - 'తబరీ.)

సూరా ఫత్హ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter