కురాన్ - 1:3 సూరా సూరా ఫాతిహ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).
అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత[1]
[1] అర్-ర'హ్మాన్: అనంత కరుణామయుడు, అంటే ఇహలోకంలో భేదభావాలు లేకుండా అందరికీ ఎల్లప్పుడూ కరుణను పంచేవాడు. అర్-ర'హీమ్: అంటే పరలోకంలో కేవలం ఆయనను విశ్వసించిన వారికే కరుణాప్రదాత, అని కొందరు వ్యాఖ్యానించారు. ఇవి అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు.
సూరా సూరా ఫాతిహ ఆయత 3 తఫ్సీర్