Quran Quote  :  to Pharaoh and to his chiefs, but they behaved superciliously and they were haughty. - 23:46

కురాన్ - 1:6 సూరా సూరా ఫాతిహ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

ٱهۡدِنَا ٱلصِّرَٰطَ ٱلۡمُسۡتَقِيمَ

మాకు ఋజుమార్గం[1] వైపునకు మార్గదర్శకత్వం చేయి.

సూరా సూరా ఫాతిహ ఆయత 6 తఫ్సీర్


[1] ఋజుమార్గం అంటే, అంతులేని సర్వసుఖసంతోషాలు గల శాశ్వత స్వర్గాన్ని పొందే మార్గం. దానిని పొందటానికి మానవుడు తన ఆరాధనను కేవలం అల్లాహ్ (సు.తా.) కే ప్రత్యేకించుకొని, సత్కార్యాలు చేయాలి. అల్లాహుతా'ఆలాను తప్ప మరెవ్వరినీ ఆరాధ్యదైవాలుగా చేసుకోరాదు.

సూరా ఫాతిహ అన్ని ఆయతలు

1
2
3
4
5
6
7

Sign up for Newsletter