కురాన్ - 25:12 సూరా సూరా ఫుర్కాన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

إِذَا رَأَتۡهُم مِّن مَّكَانِۭ بَعِيدٖ سَمِعُواْ لَهَا تَغَيُّظٗا وَزَفِيرٗا

అది, దూరం నుండి వారిని చూసినప్పుడు వారు దాని ఆవేశ ధ్వనులను మరియు దాని బుసను వింటారు[1].

సూరా సూరా ఫుర్కాన్ ఆయత 12 తఫ్సీర్


[1] చూడండి, 67:8.

సూరా ఫుర్కాన్ అన్ని ఆయతలు

Sign up for Newsletter