కురాన్ - 25:32 సూరా సూరా ఫుర్కాన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَقَالَ ٱلَّذِينَ كَفَرُواْ لَوۡلَا نُزِّلَ عَلَيۡهِ ٱلۡقُرۡءَانُ جُمۡلَةٗ وَٰحِدَةٗۚ كَذَٰلِكَ لِنُثَبِّتَ بِهِۦ فُؤَادَكَۖ وَرَتَّلۡنَٰهُ تَرۡتِيلٗا

మరియు సత్యతిరస్కారులు అంటారు: "ఇతని (ముహమ్మద్) మీద ఈ ఖుర్ఆన్ పూర్తిగా ఒకేసారి ఎందుకు అవతరింపజేయబడలేదు?" మేము (ఈ ఖుర్ఆన్ ను) ఈ విధంగా (భాగాలుగా పంపింది) నీ హృదయాన్ని దృఢపరచడానికి మరియు మేము దీనిని క్రమక్రమంగా అవతరింపజేశాము[1].

సూరా సూరా ఫుర్కాన్ ఆయత 32 తఫ్సీర్


[1] అల్లాహ్ (సు.తా.) అంటున్నాడు: 'మేము ఈ ఖుర్ఆన్ ను 23 సంవత్సరాలలో క్రమక్రమంగా అవతరింపజేశాము.' ఇంకా చూడండి, 17:106, 73:4.

సూరా ఫుర్కాన్ అన్ని ఆయతలు

Sign up for Newsletter