Quran Quote  :  Whatever Allah wills shall come to pass, for there is no power save with Allah! - 18:39

కురాన్ - 25:5 సూరా సూరా ఫుర్కాన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَقَالُوٓاْ أَسَٰطِيرُ ٱلۡأَوَّلِينَ ٱكۡتَتَبَهَا فَهِيَ تُمۡلَىٰ عَلَيۡهِ بُكۡرَةٗ وَأَصِيلٗا

మరియు వారింకా ఇలా అంటారు: "ఇవి పూర్వీకుల గాథలు, వాటిని ఇతను వ్రాసుకున్నాడు, ఇవి ఇతనికి ఉదయం మరియు సాయంత్రం చెప్పి వ్రాయించబడుతున్నాయి[1]."

సూరా సూరా ఫుర్కాన్ ఆయత 5 తఫ్సీర్


[1] సత్యతిరస్కారుల నుండి.

సూరా ఫుర్కాన్ అన్ని ఆయతలు

Sign up for Newsletter