కురాన్ - 25:54 సూరా సూరా ఫుర్కాన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَهُوَ ٱلَّذِي خَلَقَ مِنَ ٱلۡمَآءِ بَشَرٗا فَجَعَلَهُۥ نَسَبٗا وَصِهۡرٗاۗ وَكَانَ رَبُّكَ قَدِيرٗا

మరియు ఆయనే నీటితో మానవుణ్ణి సృష్టించాడు[1]. తరువాత అతనికి తన వంశ బంధుత్వాన్ని మరియు వివాహ బంధుత్వాన్ని ఏర్పరచాడు. మరియు వాస్తవానికి నీ ప్రభువు (ప్రతిదీ చేయగల) సమర్ధుడు.

సూరా సూరా ఫుర్కాన్ ఆయత 54 తఫ్సీర్


[1] చూడండి, 21:30 మరియు 24:45.

సూరా ఫుర్కాన్ అన్ని ఆయతలు

Sign up for Newsletter