కురాన్ - 25:70 సూరా సూరా ఫుర్కాన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

إِلَّا مَن تَابَ وَءَامَنَ وَعَمِلَ عَمَلٗا صَٰلِحٗا فَأُوْلَـٰٓئِكَ يُبَدِّلُ ٱللَّهُ سَيِّـَٔاتِهِمۡ حَسَنَٰتٖۗ وَكَانَ ٱللَّهُ غَفُورٗا رَّحِيمٗا

కాని, ఇక ఎవరైతే (తాము చేసిన పాపాలకు) పశ్చాత్తాప పడి, విశ్వసించి సత్కార్యాలు చేస్తారో! అలాంటి వారి పాపాలను అల్లాహ్ పుణ్యాలుగా మార్చుతాడు[1]. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.

సూరా సూరా ఫుర్కాన్ ఆయత 70 తఫ్సీర్


[1] చూడండి, 21:30 మరియు 24:45.

సూరా ఫుర్కాన్ అన్ని ఆయతలు

Sign up for Newsletter