Quran Quote  :  those who follow the ummi(Illiterate) Prophet, whom they find mentioned in the Torah and the Gospel with them - 7:157

కురాన్ - 57:1 సూరా సూరా హదీద్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

سَبَّحَ لِلَّهِ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۖ وَهُوَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ

ఆకాశాలలోను మరియు భూమిలోను ఉన్న సమస్తం అల్లాహ్ పవిత్రతను కొనియాడుతుంటాయి.[1] మరియు ఆయనే సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.

సూరా సూరా హదీద్ ఆయత 1 తఫ్సీర్


[1] చూడండి, 17:44, 21:79.

సూరా హదీద్ అన్ని ఆయతలు

Sign up for Newsletter